Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామకుప్పం హెలిప్యాడ్ వద్ద ప్రమాదం

చిత్తూరు జిల్లా రామకుప్పం హెలిప్యాడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సత్యవేడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యేల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి.

More Telugu News